హోమ్ / వంటకాలు / ఉసిరి ఆవకాయ

Photo of Amla avakaya by Sree Sadhu at BetterButter
49
4
0.0(0)
0

ఉసిరి ఆవకాయ

Oct-05-2018
Sree Sadhu
180 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరి ఆవకాయ రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉసిరికాయలు 10-15
  2. ఉప్పు 10 చెంచాలు
  3. కారం 10 చెంచాలు
  4. మెంతి పొడి 4 చెంచాలు
  5. నూనె 4 కప్పులు
  6. ఆవాలు 1 చెంచా
  7. మెంతులు 5-6 గింజలు
  8. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలిని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసుకుని అందులో మెంతులు ఉసిరికాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  3. అందులో తగినంత కారం, ఉప్పు ,మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె ఆవాలు, ఇంగువ వేసి వేయించి అది చల్లారాక ఆవకాయ లో వేసుకుని బాగా కలిపి 2 గంటలు ఉరనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర