హోమ్ / వంటకాలు / బంగాళదుంప నిమ్మరసం పచ్చడి

Photo of Potato Lemon Chutney by Pravallika Srinivas at BetterButter
431
2
0.0(0)
0

బంగాళదుంప నిమ్మరసం పచ్చడి

Oct-05-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప నిమ్మరసం పచ్చడి రెసిపీ గురించి

బంగాళదుంప లోని కార్బోహైడ్రేట్స్ మరియు నిమ్మరసం లోని సి విటమిన్ రెండు కలగలిపిన ఒక కొత్త ప్రయత్నం.మాకు అయితే నచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంపలు - 250gm
  2. ఉప్పు - 1 tbsp
  3. కాశ్మీరీ కారం - 2 tbsp
  4. నిమ్మరసం - 1 కాయ రసం
  5. ధనియాలు పొడి - 1/2 tbsp
  6. జీలకర్ర పొడి - 1/2 tbsp
  7. వెల్లులి కారం - 1 tbsp

సూచనలు

  1. ముందుగా బంగాళదుంపలను కడిగి చిక్కు తీసి తురిమి చల్లని ఉప్పు నీటిలో వేసి వడగట్టుకోవాలి. మరొక రెండుసార్లు బంగాళాదుంప తురుము ని వేసి కడిగి ఒక పొడి టవల్ వేసి నీటిని తుడిచిపెట్టుకోవాలి.
  2. ఒక కాలాయి లో నూనె వేసి కాగాక బంగాళాదుంప తురుము వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
  3. తర్వాత ఒక గిన్నిలో తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఉప్పు ,కాశ్మీరీ కారం,వెల్లులి కారం , జీలకర్ర ,ధనియాలు పొడి వేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే రుచికరమైన బంగాళాదుంప నిమ్మరసం పచ్చడి రెడీ ..ఒక గంట ఊరితే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర