ఉసిరికాయ పచ్చి ఆవకాయ | Amla instant avakaya Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  5th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Amla instant avakaya recipe in Telugu,ఉసిరికాయ పచ్చి ఆవకాయ, Sree Vaishnavi
ఉసిరికాయ పచ్చి ఆవకాయby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    3

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఉసిరికాయ పచ్చి ఆవకాయ వంటకం

ఉసిరికాయ పచ్చి ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amla instant avakaya Recipe in Telugu )

  • ఉసిరికాయ ముక్కలు పావు కప్పు
  • ఉప్పు పావు కప్పు
  • కారం పావు కప్పు
  • ఆవ పావు కప్పు
  • నూనె పావు కప్పు
  • పసుపు 1/2 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • ఇంగువ చిటికెడు

ఉసిరికాయ పచ్చి ఆవకాయ | How to make Amla instant avakaya Recipe in Telugu

  1. ముందుగా ఉసిరికాయాలిని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు, కారం, ఆవ పొడి వేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె ఆవాలు ,ఇంగువ వేసి వేయించి అందులో వేసుకోవాలి
  4. దానిని 3 గంటలు ఉరనివ్వాలి

Reviews for Amla instant avakaya Recipe in Telugu (0)