హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పచ్చి ఆవకాయ

Photo of Amla instant avakaya by Sree Sadhu at BetterButter
352
0
0.0(0)
0

ఉసిరికాయ పచ్చి ఆవకాయ

Oct-05-2018
Sree Sadhu
185 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ పచ్చి ఆవకాయ రెసిపీ గురించి

ఇది ఉరక చాలా రుచిగా ఉంటుంది అన్నం లోకి కూడా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉసిరికాయ ముక్కలు పావు కప్పు
  2. ఉప్పు పావు కప్పు
  3. కారం పావు కప్పు
  4. ఆవ పావు కప్పు
  5. నూనె పావు కప్పు
  6. పసుపు 1/2 చెంచా
  7. ఆవాలు 1/2 చెంచా
  8. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయాలిని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు, కారం, ఆవ పొడి వేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె ఆవాలు ,ఇంగువ వేసి వేయించి అందులో వేసుకోవాలి
  4. దానిని 3 గంటలు ఉరనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర