హోమ్ / వంటకాలు / ఉగాది పచ్చడి

Photo of UGAADI pacchadi by Kavitha Perumareddy at BetterButter
623
0
0.0(0)
0

ఉగాది పచ్చడి

Oct-05-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉగాది పచ్చడి రెసిపీ గురించి

ఉగాది పచ్చడి రుచే వేరు .అది మళ్ళీ మళ్ళీ చేసుకున్న పండగరోజు ఉన్న రుచి రాదు .ప్రకృతి మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది.ఇలా ఉగాది పచ్చడిలో వుండే రుచుల లాగే మన జీవితము కూడా అన్నిరకాలుగా సాగిపోతుంది అనే అంతరార్థం బోధిస్తుంది .అన్నిటినీ ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోమంటుంది.ప్రకృతి తో పాటు మనము కలిసి సాగిపోతే అందరమూ సంతోషంగా ఉంటాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. మామిడికాయ ముక్కలు చిన్న కప్ సగం
  2. వేపాపువ్వు 2 స్పూన్స్
  3. బెల్లం తురుము పావు కప్ చిన్నది
  4. కారం సగం స్పున్
  5. ఉప్పు సగం స్పున్
  6. చింతపండు కొద్దిగా

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని బెల్లం ,చింతపండు వేసి నానబెట్టుకోవాలి. నానిన తరువాత బాగా చేతితో నలిపి నలకలు చింతపండు తొక్కలు లేకుండా వేరే గిన్నెలో వడబోసుకోవాలి. తరువాత వేపపువ్వు,మామిడికాయ ముక్కలు, కారం,ఉప్పుఅన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
  2. తరువాత వేరే గిన్నెలో తీసుకొని దేవునికి నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదం గా తీసుకోవాలి.:blush:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర