హోమ్ / వంటకాలు / మామిడికాయ తొక్కుడు పచ్చడి.

Photo of Mango pickle. by దూసి గీత at BetterButter
472
0
0.0(0)
0

మామిడికాయ తొక్కుడు పచ్చడి.

Oct-05-2018
దూసి గీత
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ తొక్కుడు పచ్చడి. రెసిపీ గురించి

రుచీ,పోషకాల ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. అవసరమైన పదార్థాలు :
  2. 1 : మామిడికాయలు : 6.
  3. 2 : ఉప్పు : 1 కప్పు.
  4. 3 : ఖారం : 1 కప్పు
  5. 4 : బెల్లం. : ,2 కప్పులు.
  6. 5 పసుపు : 1 చెంచా.
  7. 6 : నూనె : 2 కప్పులు.
  8. 7 : ఆవాలు : 1 చెంచా.
  9. 8 : మెంతులు : 2 చెంచాలు.
  10. 9 : ఇంగువ : 1/4 చెంచా.

సూచనలు

  1. మామిడి కాయలు శుభ్రం చేసి ,పై తొక్క తీసి తురుముకోవాలి.
  2. మామిడి తురుము లో ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఉంచేయాలి
  3. 2 రోజులు తర్వాత తీసి ( మధ్యలో ఒకసారి కలపాలి) తురుము, ఊట విడి విడిగా ఎండపెట్టాలి.
  4. మంచి ఎండలో ఓ 3 లేక 4 రోజులు ఎండితే చాలు.
  5. ఎండిన ఈ మామిడి తురుము కి ఆవాలు,మెంతులు, ఇంగువ తో పోపు పెట్టాలి.
  6. నూనె మరిగించి, అది గోరువెచ్చగా అయాక కారం మెంతులు వేయించి చేసిన పొడీ, వెయ్యాలి.
  7. బెల్లం కూడా పాకం పట్టి పచ్చడిలో వెయ్యాలి. ఘుమఘుమలాడే ప్రత్యేక రుచితో తీపి తురుము పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర