హోమ్ / వంటకాలు / కేరట్ పండుమిరప పచ్చడి

Photo of Carrot,red chilli chutney by Divya Konduri at BetterButter
490
1
0.0(0)
0

కేరట్ పండుమిరప పచ్చడి

Oct-05-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కేరట్ పండుమిరప పచ్చడి రెసిపీ గురించి

కేరట్ లోనీ కమ్మదనం పండు మిరప కారం కలపి రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 7

  1. కేరట్ 150గ్రాములు
  2. పండు మిరప 30గ్రాములు
  3. టమోట 2 (ముక్కలు గా కోయాలి)
  4. జీలకర్ర 1 స్పూను
  5. పసుపుచిటికెడం
  6. నూనె అర కప్పు
  7. వెల్లుల్లి 3 రెబ్బలు
  8. ఉప్పు తగీనంత
  9. కొత్తిమీర కప్పు
  10. తాలింపు ..అర స్పూను ఆవాలు.జీలకర్ర.మినప గుళ్ళు

సూచనలు

  1. ముందుగా కేరట్ ముక్కలను రెండు స్పూనుల నూనె లో వేసి మగ్గించాలి
  2. తరువాత పండుమిరప కాయలని వేసి మగ్గించాలి
  3. తరువాత టమోట ముక్కలని వేసి మగ్గించి అన్నింటిని
  4. మిక్సీ జారులో వేసి జీలకర్ర,ఉప్పు,వెల్లుల్లీ,కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  5. తాలింపుకు నూనె వేడి చేసి ఆవాలు.జీలకర్ర.మినప గుళ్ళు వేసి పసుపు
  6. వేసిన తాలింపు పచ్చడి కి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర