హోమ్ / వంటకాలు / టమాటా నిల్వ పచ్చడి.

Photo of Tomato pickle. by దూసి గీత at BetterButter
435
0
0.0(0)
0

టమాటా నిల్వ పచ్చడి.

Oct-05-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా నిల్వ పచ్చడి. రెసిపీ గురించి

అన్నంతో పాటూ, టిఫిన్స్ తో కూడా తినగలిగే పికెల్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. కావలిసిన పదార్థములు.:
  2. 1 - పుల్లని టమాటాలు : 1 కిలో.
  3. 2 - ఉప్పు : 1 కప్పు‌.
  4. 3 - ఖారం : 1 1/2 కప్పులు.
  5. 4 - చింతపండు : పెద్ద నిమ్మకాయంత.
  6. 5 - పసుపు : 1/2 చెంచా..
  7. 6 - పోపుకి : శనగపప్పు : 1చెంచా..
  8. 7 - ఎండుమిర్చి : 4.
  9. 8 - ఆవాలు : 1 చెంచా.
  10. 9 - మెంతులు : 1 1/2 చెంచా‌
  11. 10 - ఇంగువ : 1/2 చెంచా.
  12. 11 - కరివేపాకు : 2 రెమ్మలు.
  13. 12 - నూనె :. 1/2 కిలో.

సూచనలు

  1. టమాటాలు నాలుగు ముక్కలు గా చేసి అందులో ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టేయాలి.
  2. 3 రోజులు తర్వాత తీసి చూస్తే బాగా ఊరి ఉంటుంది.
  3. ఆ టమాటా ముక్కలనీ, రసాన్నీ విడి విడి విడిగా ఎండలో పెట్టాలి.
  4. అలా 3 ,రోజులు ఎండిన తర్వాత చింతపండు కూడా విడదీసి పచ్చడి తో పాటూ ఎండలో ఉంచాలి కొద్దిగా ఎండిన తర్వాత రసమూ,ముక్కలూ అన్నీ కలిపి 2రోజులు ఎండనివ్వాలి.
  5. ఇప్పుడు శనగపప్పు,ఆవాలు, మెంతులూ, ఇంగువ ,కరివేపాకు, ఎండు మిర్చి తో పోపు పెట్టుకోవాలి.
  6. నూనె వేడి చేసి కాస్త చల్లగా అయిన తర్వాత అందులో ఖారం,మెంతులు వేయించి చేసిన పొడీ.. వేసెయ్యాలి. ఓ గంట సేపు పక్కన పెడితే వేసిన ఖారం అవన్నీ పచ్చడికి పట్టి పచ్చడి సిద్ధమవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర