ఉల్లి వెల్లులి కారం | Onion garlic kaaram Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Onion garlic kaaram recipe in Telugu,ఉల్లి వెల్లులి కారం, Sree Vaishnavi
ఉల్లి వెల్లులి కారంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

ఉల్లి వెల్లులి కారం వంటకం

ఉల్లి వెల్లులి కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion garlic kaaram Recipe in Telugu )

  • వెల్లులి రెబ్బలు 20-30
  • ఉల్లిపాయ 2
  • ఎండుమిర్చి 15-20
  • చింతపండు నిమ్మకాయ అంత
  • మెంతులు 1/2 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఉప్పు తగినంత

ఉల్లి వెల్లులి కారం | How to make Onion garlic kaaram Recipe in Telugu

  1. ముందుగా వెల్లులి పాయ తొక్కు తీసుకోవాలి
  2. మరియు ఉల్లిపాయ కూడా తరుగుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి అందులో చింతపండు కూడా వేసి వేయించాలి
  4. అందులోనే వెల్లులి, ఉల్లిపాయ, ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి
  5. ఇప్పుడు దానిని రోట్లో వేసి కచ్చా పచ్చా గ దంచుకోవాలి

Reviews for Onion garlic kaaram Recipe in Telugu (0)