హోమ్ / వంటకాలు / ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడి

Photo of Red bell pepper tomato chutney by Lalitha Kandala at BetterButter
725
1
0.0(0)
0

ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడి

Oct-06-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్ర క్యాప్సికమ్ టమాటో పచ్చడి రెసిపీ గురించి

ఎర్ర క్యాప్సికమ్ పచ్చడి అన్నం లోకి, టిఫిన్లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక పెద్ద ఎర్ర క్యాప్సికమ్
  2. 4 టొమాటోలు
  3. ఒక పెద్ద కప్ కొత్తిమీర
  4. ఒక చిన్న కప్ పుదీనా
  5. నిమ్మకాయ size లో చింతపండు
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. శనగపప్పు 1 టేబుల్ స్పూన్
  8. మినపప్పు 1 టేబుల్ స్పూన్
  9. ఎండుమిర్చి 5
  10. వెల్లుల్లి రెబ్బలు 2
  11. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  12. పోపు కు ఆవాలు, ఇంగువ, కరివేపాకు
  13. కారం 1/2 టేబుల్ స్పూన్

సూచనలు

  1. క్యాప్సికమ్ ను బాగా కడిగి ముక్కలుగా తరగాలి
  2. టొమాటోలు బాగా కడిగి ముక్కలుగా తరగాలి
  3. కొత్తిమీర, పుదీనా కూడా బాగా కడగాలి
  4. ఒక పాన్ లో 3 చెంచాల నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీర వేసి వేయించి పక్కకు పెట్టాలి.
  5. అదే పాన్ లో నూనె వేసి క్యాప్సికమ్, టమోటా, ఉప్పు, పసుపు, చింతపండు వేసి కలిపి మూత పెట్టాలి.
  6. 5 నిమిషాలు ఉడికిన తరువాత కారం వేసి చల్లారనివ్వాలి.
  7. పైన చెప్పెన పప్పులతో పాటు గా , వెల్లుల్లి , ఈ పచ్చడి కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.
  8. తరువాత పోపు దినుసులు ఆవాలు, ఇంగువ , కరివేపాకు వేసి పోపు పెట్టి పచ్చడి లో వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర