హోమ్ / వంటకాలు / పల్లి టొమోటో చట్నీ

Photo of Peanuts tomato chutney  by రమ్య వూటుకూరి at BetterButter
576
0
0.0(0)
1

పల్లి టొమోటో చట్నీ

Oct-06-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి టొమోటో చట్నీ రెసిపీ గురించి

ఈ చట్నీ ఇడ్లీ దోసలోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పల్లీలు 4 టేబుల్ స్పూన్స్
  2. పుట్నాల్ పప్పు 2 స్పూన్స్
  3. టమోటాలు 4
  4. ఉప్పు తగినంత
  5. ఎండుమిర్చి 6
  6. ఆయిల్ 1 స్పూన్
  7. పోపుగింజలు 1 స్పూన్
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. ఇంగువ 1 చిటికెడు

సూచనలు

  1. టమోటాలు కొంచం వాటర్ సాల్ట్ వేసుకొని ఉడికించి చల్లార్చాలి
  2. పల్లీలు దోరగా వెయిoచుకోవాలి
  3. మిక్సీ జార్లోకి పుట్నాల్ పప్పు పల్లీలు ఎండుమిర్చి ఉప్పు వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి
  4. తర్వాత ఉడికిన టమోటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  5. చిన్న బాండీ లో 1 ఆయిల్ వేసుకొని పోపుగింజలు ఇంగువ కరివేపాకు తో పోపు వేసుకొని చట్నీ లో కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర