హోమ్ / వంటకాలు / చింతకాయ మిరపళ్ళ పచ్చడి

Photo of Raw tamarind red chilli pickle by Sree Sadhu at BetterButter
651
2
0.0(0)
0

చింతకాయ మిరపళ్ళ పచ్చడి

Oct-06-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతకాయ మిరపళ్ళ పచ్చడి రెసిపీ గురించి

ఇది అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది మరియు ఇది నిల్వ పచ్చడి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం తీసుకుని పోపు పెట్టుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. పండుమిరపకాయలు 1/4 కేజీ
  2. చింతకాయలు 1/4 కెజి
  3. ఉప్పు తగినంత
  4. మెంతి పొడి 4 చెంచాలు
  5. పసుపు 1 చెంచా
  6. నూనె 2 కప్పులు
  7. ఆవాలు 1 చెంచా
  8. ఇంగువ చిటికెడు
  9. జీలకర్ర 1 చెంచా
  10. మినపప్పు 1 చెంచా
  11. ఎండుమిరపకాయలు 2
  12. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా పండుమిరపళ్ళు ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలీ
  2. చింతకాయలిని కూడా బాగా శుభ్రం చేసుకోవాలి
  3. ఇప్పుడు మిక్సీ జార్ లో మిరపళ్ళు ,చింతకాయ, ఉప్పు ,పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి
  4. ఇప్పుడు మనకి ఎంతకావాలో అంత తీసుకుని పోపు పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు ,ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి దానిని పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర