హోమ్ / వంటకాలు / అవిస గింజల పచ్చడి

Photo of Flax seeds chutney by Ganeprameela  at BetterButter
604
2
0.0(0)
0

అవిస గింజల పచ్చడి

Oct-06-2018
Ganeprameela
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిస గింజల పచ్చడి రెసిపీ గురించి

అవిస గింజల పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. అవిస గింజలు 1/2 కప్
  2. తెల్ల నువ్వులు 3 స్పూన్స్
  3. చింతపండు 50 gms
  4. మెంతులు 1/2 స్పూన్
  5. జీలకర్ర 2 స్పూన్స్
  6. పోపుదినుసులు 2 స్పూన్స్
  7. ఉప్పు తగినంత
  8. నూనె 5 స్పూన్స్
  9. ఇంగువ 1/2 స్పూన్
  10. పచ్చిమిర్చి 7-8
  11. ఎండుమిర్చి 2
  12. పసుపు 1/2 స్పూన్
  13. కర్వేపాకు 2 రెమ్మలు
  14. వెల్లుల్లి 1 గడ్డ

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేపి అదే పాన్ లో నువ్వులు మెంతులు జీలక‍ర్ర వేపి పెట్టుకోవాలి
  2. తరువాత వేడి నీటిలో చింతపండు నానపెట్టి వెల్లుల్లి అవిస గింజలు అన్నీ కలిపి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి
  3. తరువాత కర్వేపాకు పోపుదినుసులు ఎండుమిర్చి ఇంగువ పసుపు వేసి పోపు చేసి పచ్చడి లో కలిపితే అవిసె గింజల పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర