హోమ్ / వంటకాలు / దబ్బ కాయ ఆవకాయ

Photo of Citrus lemon pickle by Gadige Maheswari  at BetterButter
692
0
0.0(0)
0

దబ్బ కాయ ఆవకాయ

Oct-06-2018
Gadige Maheswari
2880 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బ కాయ ఆవకాయ రెసిపీ గురించి

పచ్చళ్ళు & ఊరగాయలు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • కర్ణాటక
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. 1. దబ్బకాయలు - 1/4 కిలో
  2. 2. కారం - చిన్న సైజ్ గ్లాస్
  3. 3. ఉప్పు రుచికి తగినంత
  4. 4. పసుపు - కొద్దిగా
  5. 5. వెల్లుల్లి రెబ్బలు
  6. 6. నూనె - తగినంత
  7. 7. ఆవ పిండి - చిన్న గ్లాసు
  8. 8. పోపు కోసం : ఆవాలు, ఇంగువ, కరివేపాకు, మెంతులు

సూచనలు

  1. ముందుగా దబ్బ కాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఈ ముక్కలను ఒక పాత్రలో తీసుకుని ముక్కలకు సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఎండలో రెండు రోజులు ఆరబెట్టాలి.
  3. ముక్కలు బాగా ఆరిన తర్వాత వాటికి సరిపడా పసుపు కారం ఆవపిండి నూనె వేసి బాగా కలపాలి.
  4. చివరిగా ఒక పాత్రలో కొంచెం నూనె వేసి వేడయ్యాక ఆవాలు కరివేపాకు వెల్లుల్లి ఇంగువ మెంతులు వేసి పోపును ముక్కలను బాగా పట్టెలా కలుపుకోవాలి.
  5. అంతే నండి దబ్బకాయ ఆవకాయ రెడీ!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర