ఉసిరి ఆవకాయ | Gooseberry pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gooseberry pickle recipe in Telugu,ఉసిరి ఆవకాయ, Sree Vaishnavi
ఉసిరి ఆవకాయby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    3

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

ఉసిరి ఆవకాయ వంటకం

ఉసిరి ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gooseberry pickle Recipe in Telugu )

  • ఉసిరికాయలు 15
  • ఉప్పు 10 చెంచాలు
  • కారం 10 చెంచాలు
  • మెంతిపొడి 4 చెంచాలు
  • ఉడికించి చింతపండు గుజ్జు 1/4 కప్
  • నూనె 5 కప్పులు
  • ఆవాలు 1 చెంచా
  • మెంతులు 1 చెంచా
  • ఇంగువ 1/4 చెంచా

ఉసిరి ఆవకాయ | How to make Gooseberry pickle Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి అది వేడి అయ్యాక అందులో నూనె వేసుకోవాలి
  2. నూనె వేడి అయ్యిన తరువాత అందులో మెంతులు వేసి వేగనివ్వాలి
  3. వేగాక ఉసిరికాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి
  4. అది వేగాక అందులో ఉప్పు, కారం ,మెంతిపొడి, చింతపండు గుజ్జు వేసి ఊరానివ్వాలి ఒక మూడు నుంచి నాలుగు గంటలు
  5. ఇప్పుడు పొయ్యి మీద ముకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, మెంతులు ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Gooseberry pickle Recipe in Telugu (0)