హోమ్ / వంటకాలు / ఉసిరి ఆవకాయ

Photo of Gooseberry pickle by Sree Sadhu at BetterButter
408
1
0.0(0)
0

ఉసిరి ఆవకాయ

Oct-06-2018
Sree Sadhu
196 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరి ఆవకాయ రెసిపీ గురించి

ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. ఉసిరికాయలు 15
  2. ఉప్పు 10 చెంచాలు
  3. కారం 10 చెంచాలు
  4. మెంతిపొడి 4 చెంచాలు
  5. ఉడికించి చింతపండు గుజ్జు 1/4 కప్
  6. నూనె 5 కప్పులు
  7. ఆవాలు 1 చెంచా
  8. మెంతులు 1 చెంచా
  9. ఇంగువ 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి అది వేడి అయ్యాక అందులో నూనె వేసుకోవాలి
  2. నూనె వేడి అయ్యిన తరువాత అందులో మెంతులు వేసి వేగనివ్వాలి
  3. వేగాక ఉసిరికాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి
  4. అది వేగాక అందులో ఉప్పు, కారం ,మెంతిపొడి, చింతపండు గుజ్జు వేసి ఊరానివ్వాలి ఒక మూడు నుంచి నాలుగు గంటలు
  5. ఇప్పుడు పొయ్యి మీద ముకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, మెంతులు ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర