వెలకాయ పచ్చడి | Wood apple pachdi Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Wood apple pachdi recipe in Telugu,వెలకాయ పచ్చడి , Pamidi Reshmitha
వెలకాయ పచ్చడి by Pamidi Reshmitha
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

వెలకాయ పచ్చడి వంటకం

వెలకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wood apple pachdi Recipe in Telugu )

 • యలక్కాయ 1టి
 • పచ్ఛమిర్చి 4
 • ఉప్పు తగినంత
 • నూనె 2స్పూన్
 • తాలింపు గింజలు 1స్పూన్
 • కరివేపాకు 1రెమ్మ
 • పెరుగు 1స్తూన్
 • పసుపు చిటికెడు
 • ఇంగువ చిటెకుడు

వెలకాయ పచ్చడి | How to make Wood apple pachdi Recipe in Telugu

 1. పండు వెలక్కాయ ఒకటి తీసుకుని పగలకోట్టి గుజ్జు తీసుకుని పక్కన ఉంచాలి
 2. పచ్ఛిది అయితే కోంచెం పగలకోట్టి పొయ్యమీద ఉంచి కాల్చి గుజ్జు తీసుకొవాలి
 3. మిక్సీ జార్ లో యలక్కాయ గుజ్జు , పచ్ఛమిర్చి , ఉప్పు , పసుపు వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి
 4. తరువాత ఒక గిన్నెలో తీసుకుని కోంచెం పెరుగువేసి కలపాలి దీనివల్ల వగరు పోతుంది
 5. పొయ్యమీద మూకుడిలో నూనె వేసి తాలింపు గింజలు ,కరివేపాకు, ఇంగువ వేసి వేగాక పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి . అంతే వెలక్కాయ పచ్చడి రెడీ

Reviews for Wood apple pachdi Recipe in Telugu (0)