BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / వెలకాయ పచ్చడి

Photo of Wood apple pachdi by Pamidi Reshmitha at BetterButter
0
0
0(0)
0

వెలకాయ పచ్చడి

Oct-06-2018
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెలకాయ పచ్చడి రెసిపీ గురించి

యలకాయ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. యలక్కాయ 1టి
  2. పచ్ఛమిర్చి 4
  3. ఉప్పు తగినంత
  4. నూనె 2స్పూన్
  5. తాలింపు గింజలు 1స్పూన్
  6. కరివేపాకు 1రెమ్మ
  7. పెరుగు 1స్తూన్
  8. పసుపు చిటికెడు
  9. ఇంగువ చిటెకుడు

సూచనలు

  1. పండు వెలక్కాయ ఒకటి తీసుకుని పగలకోట్టి గుజ్జు తీసుకుని పక్కన ఉంచాలి
  2. పచ్ఛిది అయితే కోంచెం పగలకోట్టి పొయ్యమీద ఉంచి కాల్చి గుజ్జు తీసుకొవాలి
  3. మిక్సీ జార్ లో యలక్కాయ గుజ్జు , పచ్ఛమిర్చి , ఉప్పు , పసుపు వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి
  4. తరువాత ఒక గిన్నెలో తీసుకుని కోంచెం పెరుగువేసి కలపాలి దీనివల్ల వగరు పోతుంది
  5. పొయ్యమీద మూకుడిలో నూనె వేసి తాలింపు గింజలు ,కరివేపాకు, ఇంగువ వేసి వేగాక పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి . అంతే వెలక్కాయ పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర