హోమ్ / వంటకాలు / మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌

Photo of Mixed veg pickle. by దూసి గీత at BetterButter
62
0
0.0(0)
0

మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌

Oct-06-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ వెజిటబుల్ ఆవకాయ‌ రెసిపీ గురించి

పోషకాలు, రుచీ కలిసిన పదార్థం.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • భారతీయ
 • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

 1. అవసరమైన పదార్థాలు :
 2. 1 : కాలీఫ్లవర్,కేరట్,దొండకాయ,ములక్కాడ అన్నీ కలిపి 2 కప్పులు.
 3. 2 : ఆవగుండ : 1 కప్పు.
 4. 3 : ఉప్పు. : 1/4 కప్పు.
 5. 4 : నూనె : 1 కప్పు.
 6. 5 : ఖారం : 1/2 కప్పు.
 7. 6 : పసుపు : 1/4 చెంచా.
 8. 7 : ఇంగువ : 1/4 చెంచా.
 9. 8 : నిమ్మకాయ : 1,. పెద్దది.

సూచనలు

 1. కూరగాయలన్నీ శుభ్రం చేసి ఉంచాలి.
 2. ఆవ పొడి, ఉప్పు, కారం , నూనె రెడీ చేసుకోవాలి.
 3. పొడిగా ఉన్న పెద్ద బేసిన్ లో కూరగాయలూ,ఆవగుండ, కారం, ఉప్పు, నూనె, అన్నీ వేసి కలిపి నిమ్మరసం పిండి మూత పెట్టాలి ఉంచెయాలి. 2 రోజులు తర్వాత ఊరి ఆవకాయ సిద్ధం అవుతుంది. 1/4 చెంచా ఆవాలు తో పోపు పెడితే బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర