దబ్బకాయ పొక్కించడం. | Dabba kaya pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dabba kaya pickle. recipe in Telugu,దబ్బకాయ పొక్కించడం., దూసి గీత
దబ్బకాయ పొక్కించడం.by దూసి గీత
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

దబ్బకాయ పొక్కించడం. వంటకం

దబ్బకాయ పొక్కించడం. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dabba kaya pickle. Recipe in Telugu )

 • కావల్సిన పదార్థాలు.::
 • 1 - దబ్బకాయ : 1
 • 2- ఉప్పు : 3 చెంచాలు.
 • 3- ఖారం : 3 చెంచాలు.
 • 4 - నూనె : 2 చెంచాలు‌.
 • 5 - బెల్లం : 1/4 కప్పు.
 • 6- మెతులు వేయించి చేసిన పొడి : 1/2 చెంచా.
 • 7 - ఇంగువ : 1/4 చెంచా.
 • 8 -పచ్చిమిర్చి : 3.
 • 9 - ఆవాలు : 1/4 చెంచా.

దబ్బకాయ పొక్కించడం. | How to make Dabba kaya pickle. Recipe in Telugu

 1. ముందుగా మెంతులు వెయించి పొడి చేసి పెట్టుకోవాలి.
 2. దబ్బకాయ చిన్న ముక్కలుగా చేసి ఉప్పు,పసుపు , బెల్లం వేసిన నీళ్ళ లో ఉడికించాలి.అందులోనే పచ్చిమిర్చి కూడా వేసెయాలి.
 3. దబ్బకాయ ఉడికిన తర్వాత ఆవాలు ,ఇంగువ తో పోపు వేసి,
 4. వెరే గా నూనె వేడి చేసి చల్లారాక, అందులో కారం ,మెంతి పొడి వేసి ఆ నూనెలో దబ్బకాయ మిశ్రమం వెయ్యాలి.

నా చిట్కా:

నా చిట్కా ఈ దబ్బకాయ పొక్కింపు ఫ్రిజ్ లో పెడితే ఎన్నాళ్ళైనా పాడవదు

Reviews for Dabba kaya pickle. Recipe in Telugu (0)