హోమ్ / వంటకాలు / దబ్బకాయ పొక్కించడం.

Photo of Dabba kaya pickle. by దూసి గీత at BetterButter
3154
0
0.0(0)
0

దబ్బకాయ పొక్కించడం.

Oct-06-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దబ్బకాయ పొక్కించడం. రెసిపీ గురించి

సి విటమిన్ తో కూడిన రుచికరమైన పదార్థం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కావల్సిన పదార్థాలు.::
  2. 1 - దబ్బకాయ : 1
  3. 2- ఉప్పు : 3 చెంచాలు.
  4. 3- ఖారం : 3 చెంచాలు.
  5. 4 - నూనె : 2 చెంచాలు‌.
  6. 5 - బెల్లం : 1/4 కప్పు.
  7. 6- మెతులు వేయించి చేసిన పొడి : 1/2 చెంచా.
  8. 7 - ఇంగువ : 1/4 చెంచా.
  9. 8 -పచ్చిమిర్చి : 3.
  10. 9 - ఆవాలు : 1/4 చెంచా.

సూచనలు

  1. ముందుగా మెంతులు వెయించి పొడి చేసి పెట్టుకోవాలి.
  2. దబ్బకాయ చిన్న ముక్కలుగా చేసి ఉప్పు,పసుపు , బెల్లం వేసిన నీళ్ళ లో ఉడికించాలి.అందులోనే పచ్చిమిర్చి కూడా వేసెయాలి.
  3. దబ్బకాయ ఉడికిన తర్వాత ఆవాలు ,ఇంగువ తో పోపు వేసి,
  4. వెరే గా నూనె వేడి చేసి చల్లారాక, అందులో కారం ,మెంతి పొడి వేసి ఆ నూనెలో దబ్బకాయ మిశ్రమం వెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర