కాల్చిన ఉసిరికాయ పచ్చడి | Smoked Gooseberry chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Smoked Gooseberry chutney  recipe in Telugu,కాల్చిన ఉసిరికాయ పచ్చడి, Sree Vaishnavi
కాల్చిన ఉసిరికాయ పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కాల్చిన ఉసిరికాయ పచ్చడి వంటకం

కాల్చిన ఉసిరికాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Smoked Gooseberry chutney Recipe in Telugu )

  • ఉసిరికాయ 10
  • ఉప్పు తగినంత
  • పచ్చిమిర్చి 10-15
  • ఆవాలు 1 చెంచా
  • మెంతులు 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • మెంతి పొడి 4 చెంచాలు
  • ఎండుమిర్చి 5-6

కాల్చిన ఉసిరికాయ పచ్చడి | How to make Smoked Gooseberry chutney Recipe in Telugu

  1. ముందుగా ఉసిరికాయాలిని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. తుడుచుకున్న తరువాత వాటికీ నూనె రాసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి
  3. కాల్చుకున్న తరువాత పైన ఉన్న నల్ల పొట్టు తీసేయాలి
  4. ఇప్పుడు వాటిని ముక్కలు చేసి గింజలు తీసేయాలి
  5. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి
  6. ఇప్పుడు ఉసిరికాయని మరియు వేయించుకున్న మిశ్రమం లో ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి

Reviews for Smoked Gooseberry chutney Recipe in Telugu (0)