హోమ్ / వంటకాలు / కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి

Photo of Coconut onion chutney by Kavitha Perumareddy at BetterButter
580
0
0.0(0)
0

కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి

Oct-06-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి అన్నము,చెపాతి, రొట్టెలు, దోసెలు అన్నిటిలోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చికొబ్బరి ఒక చిప్ప
  2. ఉల్లిపాయలు చిన్నవి 8
  3. కారం 2 స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. పోపుగింజలు స్పున్
  6. నూనె 1 స్పున్
  7. కరివేపాకు రెండు రెమ్మలు
  8. వెల్లుల్లి 6 రెబ్బలు
  9. ఎండుమిర్చి పోపుకు 2

సూచనలు

  1. ముందుగా కొబ్బరి, ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.అన్ని వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా కొబ్బరిముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి.
  3. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి.తరువాత ఉప్పు,కారం వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు వేగిన తరువాత దంచుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి.
  5. అంతే ఇంక చాలా రుచికరమైన కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి రెడీ.ఇంక వేరే గిన్నెలో తీసుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర