గ్రీన్ చట్నీ | Green chutney Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Green chutney by రమ్య వూటుకూరి at BetterButter
గ్రీన్ చట్నీby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

18

0

గ్రీన్ చట్నీ వంటకం

గ్రీన్ చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green chutney Recipe in Telugu )

  • పుదీనా 1 కప్
  • కొత్తిమీర 1 కప్
  • పచ్చిమిర్చి 2
  • వెల్లుల్లి రెబ్బలు 4
  • జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  • పుట్నాల్ పప్పు 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం 1 టేబుల్ స్పూన్

గ్రీన్ చట్నీ | How to make Green chutney Recipe in Telugu

  1. కొత్తిమీర పుదీనా కడిగి ముక్కలు చేసుకోవాలి
  2. ఇప్పుడు మిక్సీ జార్లోకి పుదీనా, కొత్తిమీర ,పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ,జీలకర్ర ,పుట్నాలపప్పు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి
  3. అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు
  4. చివరిలో నిమ్మరసం కూడా కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వ్ చేయడమే

నా చిట్కా:

మిగిలిన చట్నీ ని డీప్ ఫ్రిడ్జ్ లో దాచుకుని వాడుకోవచ్చు. ఒకసారి ఫ్రిడ్జ్ లోనుంచి తీసిన చట్నీ మళ్ళీ ఫ్రిడ్జ్ లోపెట్టదు

Reviews for Green chutney Recipe in Telugu (0)