హోమ్ / వంటకాలు / గ్రీన్ చట్నీ

Photo of Green chutney by రమ్య వూటుకూరి at BetterButter
833
4
0.0(0)
1

గ్రీన్ చట్నీ

Oct-06-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గ్రీన్ చట్నీ రెసిపీ గురించి

ఇది శాండ్విచ్, కబాబ్, చాట్ మరియు సమోసలోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • మహారాష్ట్ర
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. పుదీనా 1 కప్
  2. కొత్తిమీర 1 కప్
  3. పచ్చిమిర్చి 2
  4. వెల్లుల్లి రెబ్బలు 4
  5. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  6. పుట్నాల్ పప్పు 1 టేబుల్ స్పూన్
  7. నిమ్మరసం 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. కొత్తిమీర పుదీనా కడిగి ముక్కలు చేసుకోవాలి
  2. ఇప్పుడు మిక్సీ జార్లోకి పుదీనా, కొత్తిమీర ,పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ,జీలకర్ర ,పుట్నాలపప్పు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి
  3. అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు
  4. చివరిలో నిమ్మరసం కూడా కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర