రెడ్ చట్నీ | Red chutney Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red chutney recipe in Telugu,రెడ్ చట్నీ, రమ్య వూటుకూరి
రెడ్ చట్నీby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

4

0

రెడ్ చట్నీ వంటకం

రెడ్ చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red chutney Recipe in Telugu )

  • కాశ్మీరీ మిర్చి10
  • వెల్లుల్లి రెబ్బలు 12 పెద్దవి
  • కల్లుఉప్పు తగినంత
  • వేయించిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్
  • వాటర్ తగినన్ని

రెడ్ చట్నీ | How to make Red chutney Recipe in Telugu

  1. కాశ్మీరీ మిర్చిలో గింజలు తీసి వాటర్ లో 15 నిముషాలు నానబెట్టి ఉంచాలి
  2. తర్వాత వాటర్ లేకుండా మిర్చిని తీస్కొని మిక్సీ జార్లో వేయాలి
  3. వెల్లుల్లి రెబ్బలు ఉప్పు, జీలకర్ర , నిమ్మరసం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  4. అవసరమైతే వాటర్ పోసుకుని రుబ్బుకోవచ్చు
  5. అంతే రెడ్ చట్నీ రెడి

నా చిట్కా:

మిర్చినానేసిన వాటర్ వాటర్ లో కారం ఉంటుంది. అందుకే ఆ వాటర్ వాడద్దు

Reviews for Red chutney Recipe in Telugu (0)