హోమ్ / వంటకాలు / రెడ్ చట్నీ

Photo of Red chutney by రమ్య వూటుకూరి at BetterButter
836
0
0.0(0)
0

రెడ్ చట్నీ

Oct-06-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెడ్ చట్నీ రెసిపీ గురించి

దీన్ని భేల్ పూరి పాపిడి చాట్ సేవ్ పూరి లాంటి వాటిలో వాడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • మహారాష్ట్ర
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. కాశ్మీరీ మిర్చి10
  2. వెల్లుల్లి రెబ్బలు 12 పెద్దవి
  3. కల్లుఉప్పు తగినంత
  4. వేయించిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  5. నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్
  6. వాటర్ తగినన్ని

సూచనలు

  1. కాశ్మీరీ మిర్చిలో గింజలు తీసి వాటర్ లో 15 నిముషాలు నానబెట్టి ఉంచాలి
  2. తర్వాత వాటర్ లేకుండా మిర్చిని తీస్కొని మిక్సీ జార్లో వేయాలి
  3. వెల్లుల్లి రెబ్బలు ఉప్పు, జీలకర్ర , నిమ్మరసం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  4. అవసరమైతే వాటర్ పోసుకుని రుబ్బుకోవచ్చు
  5. అంతే రెడ్ చట్నీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర