స్వీట్ చట్నీ | Sweet chutney Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  6th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sweet chutney recipe in Telugu,స్వీట్ చట్నీ, రమ్య వూటుకూరి
స్వీట్ చట్నీby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

4

0

స్వీట్ చట్నీ వంటకం

స్వీట్ చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet chutney Recipe in Telugu )

 • చింతపండుగుజ్జు 1 కప్
 • ఖార్జురాలు 1 కప్
 • బెల్లం 1 కప్
 • సాల్ట్ తగినంత

స్వీట్ చట్నీ | How to make Sweet chutney Recipe in Telugu

 1. చింతపండును గుజ్జుగా చేస్కోవాలి
 2. ఖార్జురాలు ముక్కలుగా చేసుకొని గింజలు తీసేయాలి
 3. బెల్లం దంచి పొడిగా చేసుకోవాలి
 4. ఇప్పుడు మిక్సీజార్లో కి బెల్లం , చింతపండు, ఖార్జురాలు , ఉప్పు , కొంచం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి
 5. స్వీట్ చట్నీ రెడి

Reviews for Sweet chutney Recipe in Telugu (0)