హోమ్ / వంటకాలు / స్వీట్ చట్నీ

Photo of Sweet chutney by రమ్య వూటుకూరి at BetterButter
302
1
0.0(0)
0

స్వీట్ చట్నీ

Oct-06-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ చట్నీ రెసిపీ గురించి

దీన్ని చాట్ భేల్ పూరి లాంటి వాటిలో తీయదనం కోసం వాడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. చింతపండుగుజ్జు 1 కప్
  2. ఖార్జురాలు 1 కప్
  3. బెల్లం 1 కప్
  4. సాల్ట్ తగినంత

సూచనలు

  1. చింతపండును గుజ్జుగా చేస్కోవాలి
  2. ఖార్జురాలు ముక్కలుగా చేసుకొని గింజలు తీసేయాలి
  3. బెల్లం దంచి పొడిగా చేసుకోవాలి
  4. ఇప్పుడు మిక్సీజార్లో కి బెల్లం , చింతపండు, ఖార్జురాలు , ఉప్పు , కొంచం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి
  5. స్వీట్ చట్నీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర