BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పచ్చిమిర్చి తొక్కు

Photo of gooseberry  greenchilli  chutney  by Kavitha Perumareddy at BetterButter
0
0
0(0)
0

ఉసిరికాయ పచ్చిమిర్చి తొక్కు

Oct-06-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ పచ్చిమిర్చి తొక్కు రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఉసిరికాయలు కేజీ
  2. పచ్చిమిర్చి పావుకేజీ
  3. వెల్లుల్లి 20 రెబ్బలు
  4. ఉప్పు తగినంత
  5. పసుపు సగం స్పున్

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలు, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి .
  2. ఇప్పుడు పోయ్యి మీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి ఉసిరికాయలు వేసి మూతపెట్టి 5 నిముషాలు మగ్గించాలి.
  3. తరువాత పచ్చిమిర్చి , కొద్దిగా పసుపు వేసి మళ్ళీ 5 నిముషాలు ఉసిరికాయ మెత్తబడే వరకు మగ్గించాలి. తరువాత వెల్లుల్లి వేసుకోవాలి.
  4. ఇప్పుడు రొటిలో ముందుగా పచ్చిమిర్చి మాత్రమే తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలి
  5. తరువాత ఉసిరికాయలు విత్తనాలు వేరుచేసుకోవాలి.
  6. దంచిన పచ్చిమిర్చి లో ఉసిరికాయ ముక్కలు వెల్లులి వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి.
  7. తరువాత ఒక శుభ్రమైన సీసాలో పెట్టుకోవాలి.తడి తగలకుండా ఉంటే నెలరోజులు ఐనా ఉంటుంది. ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర