హోమ్ / వంటకాలు / చింతకాయ మెంతికూర పచ్చడి

Photo of Tender tamarind fenugreek chutney  by Sree Sadhu at BetterButter
490
1
0.0(0)
0

చింతకాయ మెంతికూర పచ్చడి

Oct-07-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతకాయ మెంతికూర పచ్చడి రెసిపీ గురించి

ఇది వేడి వేడి అన్నంలో నూనె వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 8

  1. పచ్చి చింతకాయలు 1 1/2 కప్
  2. మెంతి కూర 1 కట్ట
  3. పచ్చిమిర్చి 6-8
  4. మెంతులు 1/2 చెంచా
  5. ఎండుమిర్చి 3-4
  6. కొత్తిమీర 1 కట్ట
  7. ఆవాలు 1 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. ఇంగువ 1/2 చెంచా
  10. నూనె 4 చెంచాలు
  11. పసుపు చిటికెడు
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా చింతకాయలని శుభ్రంగా కడుగుకొని ముక్కలు చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి నూనె వేసి కాగనివ్వాలి
  3. అందులో మెంతులు ఆవాలు జీలకర్ర ,ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో మెంతికూర, పసుపు వేసి వేయించాలి
  5. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ వేయించిన మిశ్రమం ఉప్పు, చింతకాయ, కొత్తిమీర కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ చేసుకోవాలి
  6. ఇప్పుడు మళ్ళి స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి ఆవాలు వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర