వంకాయ బెండకాయ పచ్చడి | Brinjal ladies finger chutney Recipe in Telugu

ద్వారా annapurna jinkala  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Brinjal ladies finger chutney recipe in Telugu,వంకాయ బెండకాయ పచ్చడి , annapurna jinkala
వంకాయ బెండకాయ పచ్చడి by annapurna jinkala
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

About Brinjal ladies finger chutney Recipe in Telugu

వంకాయ బెండకాయ పచ్చడి వంటకం

వంకాయ బెండకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal ladies finger chutney Recipe in Telugu )

 • వంకాయలు 100 grms,
 • బెండకాయలు 100 grms
 • టొమాటొలు 50 grms
 • పచిమిర్చి 50 grms
 • ఉల్లిపయలు 50 grms
 • ఉప్పు తగినంత
 • కొథిమీర కొద్దిగా
 • చింతపండు కొద్దిగా
 • వెల్లుల్లి 20 రెబ్బలు
 • అవాలు .జీలకర్ర మినపప్పు సెనగపప్పు పొపు దినుసులు కొద్దిగ
 • ఎందుమిర్చి 2
 • నునె 4 spoons

వంకాయ బెండకాయ పచ్చడి | How to make Brinjal ladies finger chutney Recipe in Telugu

 1. వంకాయలు,బెండకాయలు, పచిమిర్చి టొమాటో ఉల్లిపాయ ముక్కలుగ కట్ చేసి పాన్ లొ 2 స్పూనులు వెసి మగ్గించాలి
 2. మగ్గించిన ముక్కలు రుబ్బి ,పాన్ లొ 2 స్పూన్ నునె పొపు దినుసులు ఎండుమిర్చి , వెల్లుల్లి , కరివేపాకు వెగక పచ్చడి లొ వెయ్యలి

Reviews for Brinjal ladies finger chutney Recipe in Telugu (0)