హోమ్ / వంటకాలు / వంకాయ బెండకాయ పచ్చడి

Photo of Brinjal ladies finger chutney by annapurna jinkala at BetterButter
1400
0
0.0(0)
0

వంకాయ బెండకాయ పచ్చడి

Oct-07-2018
annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. వంకాయలు 100 grms,
  2. బెండకాయలు 100 grms
  3. టొమాటొలు 50 grms
  4. పచిమిర్చి 50 grms
  5. ఉల్లిపయలు 50 grms
  6. ఉప్పు తగినంత
  7. కొథిమీర కొద్దిగా
  8. చింతపండు కొద్దిగా
  9. వెల్లుల్లి 20 రెబ్బలు
  10. అవాలు .జీలకర్ర మినపప్పు సెనగపప్పు పొపు దినుసులు కొద్దిగ
  11. ఎందుమిర్చి 2
  12. నునె 4 spoons

సూచనలు

  1. వంకాయలు,బెండకాయలు, పచిమిర్చి టొమాటో ఉల్లిపాయ ముక్కలుగ కట్ చేసి పాన్ లొ 2 స్పూనులు వెసి మగ్గించాలి
  2. మగ్గించిన ముక్కలు రుబ్బి ,పాన్ లొ 2 స్పూన్ నునె పొపు దినుసులు ఎండుమిర్చి , వెల్లుల్లి , కరివేపాకు వెగక పచ్చడి లొ వెయ్యలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర