దోసె ఇడ్లి పచ్చడి | dosa idli pachadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • dosa idli pachadi recipe in Telugu,దోసె ఇడ్లి పచ్చడి, Kavitha Perumareddy
దోసె ఇడ్లి పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

దోసె ఇడ్లి పచ్చడి వంటకం

దోసె ఇడ్లి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make dosa idli pachadi Recipe in Telugu )

  • వేయించిన వేరుశెనగ పప్పులు ఒక చిన్న కప్
  • పచ్చిమిర్చి 12
  • ఉల్లిపాయలు 3
  • ఉప్పు తగినంత
  • చింతపండు కొద్దిగా

దోసె ఇడ్లి పచ్చడి | How to make dosa idli pachadi Recipe in Telugu

  1. ముందుగా చింతపండు కొద్దిగా నీటిలో నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన వేరుశెనగ పప్పులు తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి. తరువాత చింతపండు వేసి అంతా కలిపి రుబ్బుకోవాలి. గట్టిగా ఉంటే చింతపండు నానబెట్టిన నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బినతరువత ఒక గిన్నెలో తీసుకోవాలి.పోపు వేయనవసరం లేదు .

నా చిట్కా:

పచ్చిమిర్చి బాగా నలిగిన తరువాతే ఉల్లిపాయలు వేసి దంచాలి.అన్ని కలిపి దంచితే సరిగ్గా నలగవు.

Reviews for dosa idli pachadi Recipe in Telugu (0)