హోమ్ / వంటకాలు / dosa idli pachadi

Photo of dosa idli pachadi by Kavitha Perumareddy at BetterButter
878
1
0.0(0)
0

dosa idli pachadi

Oct-07-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. వేయించిన వేరుశెనగ పప్పులు ఒక చిన్న కప్
  2. పచ్చిమిర్చి 12
  3. ఉల్లిపాయలు 3
  4. ఉప్పు తగినంత
  5. చింతపండు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా చింతపండు కొద్దిగా నీటిలో నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన వేరుశెనగ పప్పులు తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి. తరువాత చింతపండు వేసి అంతా కలిపి రుబ్బుకోవాలి. గట్టిగా ఉంటే చింతపండు నానబెట్టిన నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బినతరువత ఒక గిన్నెలో తీసుకోవాలి.పోపు వేయనవసరం లేదు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర