కాలీఫ్లవర్ ఆవకాయ. | Cauliflower pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cauliflower pickle. recipe in Telugu,కాలీఫ్లవర్ ఆవకాయ., దూసి గీత
కాలీఫ్లవర్ ఆవకాయ.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

కాలీఫ్లవర్ ఆవకాయ. వంటకం

కాలీఫ్లవర్ ఆవకాయ. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cauliflower pickle. Recipe in Telugu )

 • అవసరమైన పదార్థాలు.:
 • 1 - కాలీఫ్లవర్ పువ్వులు : 2 కప్పులు.
 • 2 - ఉప్పు : 1/4 కప్పు.
 • 3 - ఖారం : 1/2 కప్పు.
 • 4 - ఆవపిండి : 1/2 కప్పు.
 • 5 - పసుపు : చిటికెడు.
 • 6 - నూనె : 1 1/2 కప్పు.
 • 7 - నిమ్మకాయ : 1

కాలీఫ్లవర్ ఆవకాయ. | How to make Cauliflower pickle. Recipe in Telugu

 1. కాలీఫ్లవర్ శుభ్రం చేసి చిన్న చిన్న పువ్వులు గా విడదీసి తడిలేకుండా నీడ లో ఆరబెట్టాలి.
 2. ఆవపొడి , కారం ,ఉప్పు, నూనె అన్నీ రెడీ చేసుకోవాలి
 3. ఒక పెద్ద గిన్నెలో ముందు పొడులన్నీ వేసి బాగా కలపాలి. తర్వాత పువ్వు, నూనె వేసి కలిపి, చివరిగా నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టెయ్యాలి.
 4. 4 : మూడు రోజులయ్యాక ఆవకాయ ఊరి రెడీ అవుతుంది.(మధ్యలో ఒకసారి తీసి కలపాలి)
 5. 5 : వేరే జాడీలో కి కానీ సీసా లోకి కానీ తీసి పెట్టుకుని కాలీఫ్లవర్ ఆవకాయ రుచితో చూడొచ్చు.

నా చిట్కా:

పైన ఎప్పుడూ కాస్త నూనె ఉండేలా చూసుకుంటే ఈ కాలీఫ్లవర్ ఆవకాయ సంవత్సరం పైగా కూడా పాడవదు

Reviews for Cauliflower pickle. Recipe in Telugu (0)