పచ్చి టమాటా కాయల ఆవకాయ. | Raw tomato pickle. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw tomato pickle. recipe in Telugu,పచ్చి టమాటా కాయల ఆవకాయ., దూసి గీత
పచ్చి టమాటా కాయల ఆవకాయ.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

పచ్చి టమాటా కాయల ఆవకాయ. వంటకం

పచ్చి టమాటా కాయల ఆవకాయ. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw tomato pickle. Recipe in Telugu )

  • అవసరమైన పదార్థాలు.:
  • 1 - టమాటా కాయలు : 1/2 కిలో.
  • ,2 - ఆవపిండి : 1/2 కప్పు.
  • 3 - ఉప్పు : 1/4 కప్పు.
  • 4 - ఖారం. : 1/2 కప్పు.
  • 5 - నూనె :. 1 కప్పు.
  • 6 - పసుపు చిటికెడు.

పచ్చి టమాటా కాయల ఆవకాయ. | How to make Raw tomato pickle. Recipe in Telugu

  1. టమాటా కాయలు ఆకుపచ్చగా గట్టిగా ఉన్నవి తీసుకునీ, తడి లేకుండా శుభ్రం చేసి 4 ముక్కలు గా చేసుకోవాలి.
  2. ఉప్పు,కారం , ఆవపిండి , నూనె సిద్ధం చేసుకోవాలి.
  3. ఒక పెద్ద బౌల్ లో ముందు గా ఆవపిండీ,ఉప్పు,కారం ,పసుపు వేసి కలపాలి.
  4. టమాటా కాయల ముక్కలు కూడా అందులో వేసి కలపాలి.
  5. తర్వాత నూనె వేసి అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఉంచేయాలి. రెండోరోజు మళ్ళీ ఒకసారి కలపాలి. మూడోనాటికి టమాటా ఆవకాయ సిద్ధం అవుతుంది.

నా చిట్కా:

టమాటా కాయ ఎంత గట్టిగా ఉంటే ఆవకాయ అంత బావుంటుంది.లేకపోతే మెత్తబడి పోతుంది.

Reviews for Raw tomato pickle. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo