హోమ్ / వంటకాలు / పచ్చి టమాటా కాయల ఆవకాయ.

Photo of Raw tomato pickle. by దూసి గీత at BetterButter
462
1
0.0(0)
0

పచ్చి టమాటా కాయల ఆవకాయ.

Oct-07-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి టమాటా కాయల ఆవకాయ. రెసిపీ గురించి

టమాటా లోని పోషకాలతో కూడిన పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. అవసరమైన పదార్థాలు.:
  2. 1 - టమాటా కాయలు : 1/2 కిలో.
  3. ,2 - ఆవపిండి : 1/2 కప్పు.
  4. 3 - ఉప్పు : 1/4 కప్పు.
  5. 4 - ఖారం. : 1/2 కప్పు.
  6. 5 - నూనె :. 1 కప్పు.
  7. 6 - పసుపు చిటికెడు.

సూచనలు

  1. టమాటా కాయలు ఆకుపచ్చగా గట్టిగా ఉన్నవి తీసుకునీ, తడి లేకుండా శుభ్రం చేసి 4 ముక్కలు గా చేసుకోవాలి.
  2. ఉప్పు,కారం , ఆవపిండి , నూనె సిద్ధం చేసుకోవాలి.
  3. ఒక పెద్ద బౌల్ లో ముందు గా ఆవపిండీ,ఉప్పు,కారం ,పసుపు వేసి కలపాలి.
  4. టమాటా కాయల ముక్కలు కూడా అందులో వేసి కలపాలి.
  5. తర్వాత నూనె వేసి అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఉంచేయాలి. రెండోరోజు మళ్ళీ ఒకసారి కలపాలి. మూడోనాటికి టమాటా ఆవకాయ సిద్ధం అవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర