పల్లి పండుమిర్చి పచ్చడి | Peanut red chilli chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Peanut red chilli chutney recipe in Telugu,పల్లి పండుమిర్చి పచ్చడి, Sree Vaishnavi
పల్లి పండుమిర్చి పచ్చడిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

పల్లి పండుమిర్చి పచ్చడి వంటకం

పల్లి పండుమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peanut red chilli chutney Recipe in Telugu )

 • పల్లీలు 1 కప్
 • పండుమిర్చి 5-6
 • ఉప్పు తగినంత
 • నీళ్లు తగినంత
 • జీలకర్ర 1 చెంచా
 • చింతపండు బఠాణి అంత

పల్లి పండుమిర్చి పచ్చడి | How to make Peanut red chilli chutney Recipe in Telugu

 1. ముందుగా పల్లీలు వేయించాలి
 2. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో పల్లీలు , పండుమిర్చి, ఉప్పు ,చింతపండు, నీళ్లు పోసుకుని మిక్సీ చేసుకోవాలి
 3. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టి నూనె వేసి జీలకర్ర వేసి పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Peanut red chilli chutney Recipe in Telugu (0)