హోమ్ / వంటకాలు / దొండకాయ మెంతిముక్కలు

Photo of Tindora instant pickle  by రమ్య వూటుకూరి at BetterButter
71
1
0.0(0)
0

దొండకాయ మెంతిముక్కలు

Oct-07-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ మెంతిముక్కలు రెసిపీ గురించి

దొండకాయ తో చేసే ఈ పచ్చడి అన్నం లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. దొండకాయలు 1/4 కిలో
  2. కారం 3 టేబుల్ స్పూన్స్
  3. మెంతులు 1 టేబుల్ స్పూన్
  4. ఆవాలు 1 టేబుల్ స్పూన్
  5. ఆయిల్ తగినంత
  6. ఉప్పు తగినంత
  7. నిమ్మరసం 3 టేబుల్ స్పూన్
  8. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. దొండకాయలు కడిగి చక్రాలుగా కట్ చేసుకోవాలి
  2. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి
  3. ఆవాలు మెంతులు ఆయిల్ లేకుండా వేపుకొని పొడి చేసుకోవాలి
  4. దొండకాయ ముక్కల్లో కారం , ఉప్పు , ఆవాలు , మెంతుల పొడి , నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి
  5. కొంచెం ఆయిల్ లో ఆవాలు, ఇంగువ పోపు వేసుకొని పచ్చడిలో కలపాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర