హోమ్ / వంటకాలు / వంకాయ ఆవకాయ

Photo of Brinjal pickle  by రమ్య వూటుకూరి at BetterButter
640
0
0.0(0)
0

వంకాయ ఆవకాయ

Oct-07-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఆవకాయ రెసిపీ గురించి

వంకాయ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది. వారం వరకు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. చింతపండు గుజ్జు 3 టేబుల్ స్పూన్స్
  2. వంకాయలు 1/4 కేజీ
  3. ఉప్పు తగినంత
  4. కారం 3 టేబుల్ స్పూన్స్
  5. ఆవపిండి 2 టేబుల్ స్పూన్స్
  6. పసుపు 1/4 స్పూన్
  7. ఆయిల్ 1/4 కేజీ
  8. ఇంగువ చిటికెడు
  9. పోపుగింజలు 1 స్పూన్
  10. ఎండుమిర్చి 2
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. వంకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకొవాలి
  2. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఇంగువ పోపు వేసుకోవాలి
  3. పోపు చల్లారాక ఆవపిండి, కారం, ఉప్పు ,పసుపు ,చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి
  4. వంకాయ ముక్కలు కూడవేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర