వెలగకాయ పెరుగు పచ్చడి | Wood apple curd chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Wood apple curd chutney by Sree Vaishnavi at BetterButter
వెలగకాయ పెరుగు పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

వెలగకాయ పెరుగు పచ్చడి వంటకం

వెలగకాయ పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wood apple curd chutney Recipe in Telugu )

  • వెలగకాయ 1
  • పచ్చిమిర్చి 6-8
  • కొత్తిమీర 1 కట్ట
  • ఉప్పు తగినంత
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • పెరుగు 1 1/2 కప్

వెలగకాయ పెరుగు పచ్చడి | How to make Wood apple curd chutney Recipe in Telugu

  1. ముందుగా పచ్చిమిర్చి వెలగపండు, ఉప్పు వేసి దంచుకోవాలి
  2. అవి దంచిన తరువాత అందులో కొత్తిమీర కూడా వేసి దంచుకోవాలి
  3. దానిని మొత్తం పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Wood apple curd chutney Recipe in Telugu (0)