BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Wood apple curd chutney

Photo of Wood apple curd chutney by Sree Vaishnavi at BetterButter
0
0
0(0)
0

వెలగకాయ పెరుగు పచ్చడి

Oct-07-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెలగకాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది ఉట్టి పప్పు లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. వెలగకాయ 1
  2. పచ్చిమిర్చి 6-8
  3. కొత్తిమీర 1 కట్ట
  4. ఉప్పు తగినంత
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. పెరుగు 1 1/2 కప్

సూచనలు

  1. ముందుగా పచ్చిమిర్చి వెలగపండు, ఉప్పు వేసి దంచుకోవాలి
  2. అవి దంచిన తరువాత అందులో కొత్తిమీర కూడా వేసి దంచుకోవాలి
  3. దానిని మొత్తం పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర