మాగాయి పెరుగు పచ్చడి | Magaye perugu pachadi Recipe in Telugu

ద్వారా Dimple Gullapudi  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Magaye perugu pachadi recipe in Telugu,మాగాయి పెరుగు పచ్చడి, Dimple Gullapudi
మాగాయి పెరుగు పచ్చడిby Dimple Gullapudi
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  7

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

0

0

About Magaye perugu pachadi Recipe in Telugu

మాగాయి పెరుగు పచ్చడి వంటకం

మాగాయి పెరుగు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Magaye perugu pachadi Recipe in Telugu )

 • .
 • మాగాయి పచ్చడి 1cup
 • పెరుగు 1cup
 • ఆవాలు 1spoon
 • జీలకర్ర 1sPoon
 • మినపప్పు. 1spoon
 • ఎండు మిర్చి 1
 • నూనె. 2t.spoons
 • కరెవేపాకు ..1రెమ్మ

మాగాయి పెరుగు పచ్చడి | How to make Magaye perugu pachadi Recipe in Telugu

 1. మాగాయి పచ్చడి ని పెరుగు ను మిక్స్ గిన్నెలోవేసి మ మెత్తగా చేయవలెను
 2. తర్వాత వేరే గిన్నెలో కి తీసుకుని పచ్చడి కి తాలింపు పెట్టవలెను ఎంతో కమ్మ గా వుండే మగాయి పచ్చడి రడీ.

నా చిట్కా:

వుల్లి పాయ రొట్టె లో కి.దోసెలో కి ఈ.పచ్చడి చాలా బాగుంటుంది

Reviews for Magaye perugu pachadi Recipe in Telugu (0)