మిక్సడ్ వెజిటబుల్ పచ్చడి | Mixed vegetable chutey Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed vegetable chutey  recipe in Telugu,మిక్సడ్ వెజిటబుల్ పచ్చడి, Kavitha Perumareddy
మిక్సడ్ వెజిటబుల్ పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

మిక్సడ్ వెజిటబుల్ పచ్చడి వంటకం

మిక్సడ్ వెజిటబుల్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed vegetable chutey Recipe in Telugu )

  • క్యారెట్ 1
  • దొండకాయలు 6
  • బీన్స్ 4
  • పచ్చిమిర్చి6
  • క్యాబేజీ కొద్దిగా
  • క్యాప్సికం 1
  • క్యాలిప్లవర్ కొద్దిగా
  • పసుపు కొద్దిగా
  • చింతపండు కొద్దిగా
  • నూనె 2 స్పూన్
  • పోపుగింజలు స్పున్
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర గుప్పెడు
  • ఉప్పు తగినంత
  • వెల్లుల్లి 4 రెబ్బలు

మిక్సడ్ వెజిటబుల్ పచ్చడి | How to make Mixed vegetable chutey Recipe in Telugu

  1. ముందుగా కూరగాయలు అన్నీ కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టికోవాలి .
  2. ఇప్పుడు పోయ్యి మీద బాండీ పెట్టి స్పున్ నూనెవేసి కూరగాయ ముక్కలు అన్ని వేసి కలపాలి.
  3. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు,చింతపండు కూడా వేసి కలిపి 10 నిముషాలు మగ్గించుకోవాలి.కొత్తిమీర కూడా వేసుకోవాలి.
  4. చల్లారిన తరువాత రోట్లో వేసి బాగా దంచుకోవాలి.
  5. తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి పొట్టు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కలిపిన పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు వేగనిచ్చి దంచిన పచ్చడిలో కలుపుకోవాలి.

నా చిట్కా:

ఈ పచ్చడి మరి మెత్తగా మగ్గించు కోవాల్సిన అవసరం లేదు.

Reviews for Mixed vegetable chutey Recipe in Telugu (0)