హోమ్ / వంటకాలు / పాలకూర పచ్చడి

Photo of Spinach chutney by రమ్య వూటుకూరి at BetterButter
780
0
0.0(0)
0

పాలకూర పచ్చడి

Oct-07-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పచ్చడి రెసిపీ గురించి

అన్నంలోకి చపాతీ లోకి బాగుంటుంది. ప్రొటీన్ బాగా ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగా తినాలి అనుకొనే వారు ఇలా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర 5 కట్టలు
  2. పల్లీలు 2 టేబుల్ స్పూన్స్
  3. నువ్వులు 1 టేబుల్ స్పూన్
  4. మినపప్పు 1 స్పూన్
  5. చనగపప్పు 1 స్పూన్
  6. ధనియాలు 1 స్పూన్
  7. ఎండుమిర్చి 3
  8. పచ్చిమిర్చి 3
  9. పసుపు చిటికెడు
  10. ఉల్లిపాయలు 3
  11. ఆయిల్ 2 స్పూన్స్
  12. జీలకర్ర 1 స్పూన్
  13. చింతపండు నిమ్మకాయంత

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ లో పల్లీలు, మినప్పప్పు ,చనప్పప్పు ,ధనియాలు ,నువ్వులు, జీలకర్ర ,ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి
  2. ఇవి చల్లారాక బరకగా పొడి చేసుకోవాలి
  3. ఇప్పుడు అదే బాండీ లో 1 స్పూన్ ఆయిల్ వేసి పాలకూర , పచ్చిమిర్చి , పసుపు వేసి మగ్గపెట్టుకోవాలి
  4. పాలకూర చల్లారాక తయారు చేసుకొని పొడితోకలిపి చింతపండు గుజ్జు ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి
  5. పచ్చడి వేరే బౌల్ లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర