హోమ్ / వంటకాలు / సొరకాయ పెరుగు పచ్చడి

Photo of Bottle gourd curd chutney by Sree Sadhu at BetterButter
525
0
0.0(0)
0

సొరకాయ పెరుగు పచ్చడి

Oct-07-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది రోటి లోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సొరకాయ తురుము 1 కప్
  2. పెరుగు 1 1/2 కప్
  3. పచ్చిమిర్చి 2-3
  4. ఉప్పు తగినంత
  5. కొత్తిమీర 3 చెంచాలు
  6. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా సొరకాయ తొక్క తీసి తురుముకోవాలి
  2. ఇప్పుడు స్టోవ్ ఆన్ చేసి నీళ్లు పోసుకుని ఈ సొరకాయ తురుము వేసి ఒక పొంగు రానివ్వాలి
  3. ఈలోపు పెరుగు తీసుకుని అందులో తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, మరియు సొరకాయ తురుము, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర