BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యారెట్ కీరా పెరుగు పచ్చడి

Photo of Carrot cucumber curd chutney by Sree Vaishnavi at BetterButter
94
0
0(0)
0

క్యారెట్ కీరా పెరుగు పచ్చడి

Oct-07-2018
Sree Vaishnavi
6 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ కీరా పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది చపాతీ పరాఠా కి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. క్యారెట్ తురుము 1/2 కప్
  2. కీరా తురుము 1 కప్
  3. పెరుగు 1 1/2 కప్
  4. ఉప్పు తగినంత
  5. నూనె 2 చెంచాలు
  6. ఆవాలు 1/2 చెంచా
  7. జీలకర్ర 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా పెరుగు ని బాగా బీట్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి
  2. అందులో తురిమిన క్యారెట్, కీరా వేసుకుని బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకుని దానిని పెరుగు లో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర