హోమ్ / వంటకాలు / కాకరకాయ పచ్చడి

Photo of Bittergaurd pickle by Ganeprameela  at BetterButter
514
1
0.0(0)
0

కాకరకాయ పచ్చడి

Oct-07-2018
Ganeprameela
1440 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ పచ్చడి రెసిపీ గురించి

కాకరకాయ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 7

  1. కాకరకాయ 1/4kg
  2. చింతపండు 50gms
  3. కారం 60 gms
  4. మెంతి పొడి 3స్పూన్స్
  5. జీలకర్ర పొడి 3 స్పూన్స్
  6. నూనె 100gms
  7. ఆవాలు జీలకర్ర 2 స్పూన్స్
  8. పసుపు 1 స్పూన్
  9. ఇంగువ 1/2 స్పూన్
  10. వెల్లుల్లి 50gms
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా కాకరకాయలు కడిగి తడి లేకుండా తుడిచి ఆరపెట్టాలి
  2. తరువాత ముక్కలు గా కోసి చింతపండు ఉప్పు వేసి ఊరపెట్టాలి
  3. 24 గంటల తరువాత చింతపండు తీసి గ్రైండ్ చేసి ముక్కల్లో వేసి
  4. కారం మెంతిపొడి జీలక‍ర్రపోడి వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి కాకరకాయ ముక్కల్లో కలుపుకోవాలి
  5. తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు జీలక‍ర్ర వేసి పసుపు ఇంగువ వేసి పోపు చల్లారాక పచ్చడి లో కలిపితే కాకరకాయ పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర