టమోటా, కొత్తిమీర పచ్చడి | Tomato coriander chutney Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  7th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato coriander chutney  recipe in Telugu,టమోటా, కొత్తిమీర పచ్చడి, Kiran Gopisetti
టమోటా, కొత్తిమీర పచ్చడిby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

టమోటా, కొత్తిమీర పచ్చడి వంటకం

టమోటా, కొత్తిమీర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato coriander chutney Recipe in Telugu )

  • టమోటాలు 5
  • కొత్తిమీర చిన్న కట్ట
  • చింతపండు 20 గ్రాములు
  • జిలకర్ర 1స్పూన్
  • వెల్లుల్లిరెబ్బలు 5
  • నూనె 2స్పూన్లు
  • ఉప్పు 2స్పూన్లు
  • పసుపు చిటికెడు
  • పచ్చిమిర్చి 100 గ్రాములు

టమోటా, కొత్తిమీర పచ్చడి | How to make Tomato coriander chutney Recipe in Telugu

  1. ముందిగా పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి
  2. అందులో టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనివ్వాలి
  3. అప్పుడు కొత్తిమీర, పసుపు,చింతపండు కూడా వేసి బాగా వేగనివ్వాలి
  4. చల్లారిన తరువాత జిలకర్ర,వెల్లుల్లి, ఉప్పు చేర్చి రోట్లో వేసుకొని నూరాలి లేదా మిక్సీలో పచ్చడి చేసుకోవచ్చు

Reviews for Tomato coriander chutney Recipe in Telugu (0)